ఎస్టీపీ స్థల మార్పుకు వినతిపత్రం అందజేత

ఎస్టీపీ స్థల మార్పుకు వినతిపత్రం అందజేత

MDCL: మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి‌ని బీజేపీ నేతలు, ఉప్పల్ హిల్స్–కుర్మా నగర్ పౌరులు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు ప్రతిపాదిత ఎస్టీపీ స్థల మార్పుకు వినతిపత్రం ఇచ్చారు. ముగ్గురు సభ్యులతో కూడిన సాంకేతిక నిపుణుల కమిటీ వెంటనే పరిశీలనకు పంపిస్తామని ఎండీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.