జూరాలకు స్వల్పంగా తగ్గన ఇన్‌ఫ్లో

జూరాలకు స్వల్పంగా తగ్గన ఇన్‌ఫ్లో

GDWL: జూరాల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. అయితే జూరాల ఎగువ, దిగువ 8 యూనిట్లలో నిర్విరామంగా విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. ఎగువ, దిగువ జలవిద్యుత్ ద్వారా అదివారం వరకు 977.406 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించింది. ప్రాజెక్ట్ నీటిమట్టం 9.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.3 క్యూసెకులుగా ఉంది.