రా కదలిరా సభను విజయవంతం చేద్దాం కు పిలుపు ఇచ్చిన సునీల్ కుమార్

రా కదలిరా సభను విజయవంతం చేద్దాం కు పిలుపు ఇచ్చిన సునీల్ కుమార్

అనంతపురం: మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా రేపో కియా సంస్థ ఎదురుగా జరగబోయే రా కదలిరా బహిరంగ సభకు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఆ సభను విజయవంతం చేయవలసిన నైతిక బాధ్యత మనపై ఉందని మడకశిర టిడిపి అభ్యర్థి సునీల్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.