ఘట్టమనేని కొత్త హీరో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

ఘట్టమనేని కొత్త హీరో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటించనుంది.