ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ప్రకాశం: ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా కనిగిరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి వెంకటేశ్వర రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఇందిరా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.