VIDEO: సీఎం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

VIDEO: సీఎం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

ఎన్టీఆర్ జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫైబర్ నెట్ ఆపరేటర్స్ తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. సీఎం ఇంటి వద్దకు వచ్చిన తమను అంటు వ్యాధి సోకిన వాళ్లలా పోలీసులు తరిమికొట్టారు. దీంతో వారు మా సమస్యలు పరిష్కరించకపోతే టీడీపీ ఆఫీస్ వద్ద కుటుంబాలతో సహా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.