అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు పొడిగింపు

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు పొడిగింపు

KNR: 2024-25 విద్యాసంవత్సరమునకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిది పథకం మంజూరు కొరకు ధరఖాస్తులను ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకొనుటకు తెలంగాణ ప్రభుత్వము 29-10-2024 వరకు పొడిగించినట్లు ఉపసంచాలకులు తెలిపారు. కావున జిల్లాలోని ఎస్సీ విద్యార్థినీ విద్యార్థులు తమ యొక్కధరఖాస్తులను ఆన్ లైన్‌లో https://telanganaepass.cgg.gov.in ద్వార రిజిస్టర్ చేసుకోవాలన్నారు.