VIDEO: డ్రైనేజీల్లో పూడికతీత ప్రారంభం

VIDEO: డ్రైనేజీల్లో పూడికతీత ప్రారంభం

నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీల పూడికతీత బుధవారం ప్రారంభించారు. కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో పేరుకుపోయిన కాలువలకు మోక్షం లభించింది. కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ కనకాద్రి సమక్షంలో కాలువలో చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కాలువల్లో చెత్త వేయవద్దని కోరారు.