జాతర ఉత్సవాల్లో శిఖర శోభాయాత్ర

జాతర ఉత్సవాల్లో శిఖర శోభాయాత్ర

SRD: రాయికోడ్ మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవస్థానం జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మొదటి రోజు సోమవారం రాత్రి శిఖర శోభయాత్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు ఆచార సాంప్రదాయ పద్ధతిన ప్రారంభ ఉత్సవ కార్యక్రమాలు చేపట్టారు. జాతర సందర్భంగా శివశ్రీ గుర గంగాధర స్వామి, హిరేమఠ్ లాడ్గిర్ స్వామి సందర్శించగా గ్రామస్తులు స్వాగతించారు.