హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కూకట్‌పల్లిలో కళ్లలో కారం కొట్టి రూ. కోటి నగదు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు
➢ సనత్‌నగర్ ‘టిమ్స్' ప్రారంభోత్సవం జూన్ 2కు వాయిదా: వైద్య ఆరోగ్య శాఖ
➢ చార్మినార్ పరిసరాలు ముత్యాలు, లక్కగాజులకే కాదు.. అత్తర్‌కు కూడా ప్రసిద్ధి
➢ బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీకి తోపుడు బండిపై వినతి పత్రాలతో పాదయాత్రగా బయలుదేరిన BJP MLAలు, రైతులు