ఇక్కడ 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు

ఇక్కడ 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు

ADB: ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ GPకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 1956లో ఎన్నికలు జరగగా తిరిగి ఈ సంవత్సరం సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. గ్రామంలోని 2257 ఓటర్లు ఈ నెల 17న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.