VIDEO: బీసీలను జగన్ అవమానించడం సరికాదు: బీసీ సంఘాల నేతలు

VIDEO: బీసీలను జగన్ అవమానించడం సరికాదు: బీసీ సంఘాల నేతలు

W.G: బీసీల పట్ల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చులకన భావంతో ఉన్నారని అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల సూర్యనారాయణ అన్నారు. ఇవాళ తణుకులో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యాదవ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి వాడు వీడు అని సంబోధించడం సమంజసం కాదని చెప్పారు.