'పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది'

'పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది'

VZM: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయకుడు స్పష్టం చేశారు. బుధవారం గరివిడిలోని కొండపాలెం ప్రాంతానికి చెందిన బసవ తిరుమల రావు అనే బాధితునికి ఆయన CMRF కింద మంజూరైన రూ.43,306ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. CMRF అపదలో ఉన్న పేదలకు అండగా ఉంటుందని తెలిపారు.