'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి'

MHBD: కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీ సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించి తీరాలని కోరుతూ ఏవో పవన్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పెరుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.