హనుమాన్ శీరస్సు పై వానరం

హనుమాన్  శీరస్సు పై  వానరం

JGL : సాక్షాత్తు ఆంజనేయస్వామి శిరస్సుపైన వానరాన్ని కూర్చోబెట్టుకున్నారా అన్నట్లున్న ఈ దృశ్యం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లోనిది. కొండగట్టు వై జంక్షన్ వద్దనున్న అంజన్న విగ్రహంపై వానరం వచ్చి కూర్చుంది. గిరి ప్రదక్షిణలో భాగంగా అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతుండటాన్ని తదేకంగా చూస్తూ అలాగే ఉండిపోయింది.