మున్సిపల్ ఎన్నికలకు RO, ARO నియామక ఉత్తర్వులు జారీ

మున్సిపల్ ఎన్నికలకు RO, ARO నియామక ఉత్తర్వులు జారీ

SRPT: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ RO, ARO నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు అధికారులు కేటాయించబడ్డారు. ప్రతి 2-3 వార్డులకు ఒక RO/ARO ఉండేలా ప్రణాళిక రూపొందించగా, అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి మున్సిపాలిటీలో 10% రిజర్వ్ అధికారులను సిద్ధంగా ఉంచారు.