నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నిజామాబాద్‌లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్
★ తొర్లికొండలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే భూపతి రెడ్డికు ఆహ్వానం
★ వర్నిలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పాటిల్
★ డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించాడిని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి: సీపీ సాయి చైతన్య