VIDEO: అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న లారీ

VIDEO: అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న లారీ

NGKL: కల్వకుర్తి పట్టణంలో దేవరకొండ రోడ్డు వద్ద కృష్ణారెడ్డి పెట్రోల్ పంప్ సమీపంలో లారీ అదుపుతప్పి శుక్రవారం డివైడర్‌ను ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. దేవరకొండ నుంచి జడ్చర్ల వెళుతున్న లారి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. త్రుటిలో భారీ ప్రమాదం తప్పిందన్నారు.