కారు బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

కారు బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి కారు బైక్ ఢీ కొని పోతారం గ్రామానికి చెందిన మోహినిద్దీన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.