బస్సు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

TG: మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ప్రమాద మృతుల కుటుంబాలకు బండి సంజయ్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు ప్రమాద ఘటన కలచివేసిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు.