ఎన్నికల బహిష్కరణకు ఎర్రవల్లి తీర్మానం

ఎన్నికల బహిష్కరణకు ఎర్రవల్లి తీర్మానం

NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల కమిటీ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించింది. రిజర్వాయర్ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోవడం, గ్రామ అభిప్రాయం లేకుండా పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి, గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.