'తుడరుమ్' హిందీ రీమేక్‌లో ఆ హీరో?
మలయాళ హీరో మోహన్ లాల్‌తో దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన 'తుడరుమ్' మూవీ మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాను తెలుగు, హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారని దర్శకుడు తరుణ్ తెలిపాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ మూవీ పనులు జరుగుతున్నాయని అన్నాడు. అయితే ఇందులో అజయ్ దేవ్‌గణ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.