కళాశాల యాజమాన్యులతో సీఐ సమావేశం

కళాశాల యాజమాన్యులతో సీఐ సమావేశం

VZM: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోరని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ యాజమాన్యులతో సీఐ షణ్ముఖరావు బుధవారం సమావేశం నిర్వహించారు. మహిళల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ప్రతి తరగతిలో శక్తి వారియర్స్ టీం ఏర్పాటు చేయాలని, స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.