శ్రీకాకుళం జిల్లా ప్రజలకు హేచ్చరిక: కలెక్టర్
SKLM: ఏప్రిల్ 23 నుంచి వడగాల్పులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓ ప్రకటన తెలిపారు. ఈ మేరకు ఎచ్చెర్ల, రణస్థలం, శ్రీకాకుళం, నరసన్నపేట, ఆముదాలవలస తదితర మండలాల్లో ఉష్ణగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు విస్తాయన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.