రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు

MBNR : బాలానగర్ మండల కేంద్రంలో పెద్దాయపల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయంఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు వనపర్తి జిల్లా ఆత్మకూరు చెందిన నందిని, వినోద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.