ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

VZM: గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలు దోచుకున్నారని అన్నారు. జడ్పీటీసీ గార తౌడు, బూడి వెంకటరావు త్రినాధరావు, మండల సురేష్ పాల్గొన్నారు.