పశువుల తొట్టె నిర్మాణానికి శంకుస్థాపన

VZM: గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో మంగళవారం పశువులు తోట్టె నిర్మాణానికి మండల ప్రత్యేక అధికారి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు, ఎంపీడీవో కళ్యాణి ఏపీవో సీహెచ్ రామారావు, మాజీ ఎంపీటీసీ ఈశ్వరరావు పశువైద్యాధికారి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.