విజయనగరం టాప్‌హెడ్ లైన్స్ @9PM

విజయనగరం టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
★ విజయనగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే
★ జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
★ బొబ్బిలి మండలంలో పర్యటించిన జడ్పీ సీఈవో సత్యనారాయణ