హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

NLR: దగదర్తి జాతీయ రహదారిపై ప్రమాదం ఒకరు మృతి చెందారు. మృతుడు సుబ్రహ్మణ్యం (55)గా పోలీసులు గుర్తించారు. ఓ డాబా వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.