APPLY NOW: మరో మూడు రోజులే గడువు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే విభాగాల్లో NTPCలో 8850 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు ఉంది. 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు నవంబర్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం RRBCDG.GOV.INను సంప్రదించండి.