ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి తల్లితో సహా ముగ్గురు మృతి
* అధికారులు అపరిచితులకు షూరిటీ పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి: SP అఖిల్ మహాజన్
* ఆకెనపల్లిలో తల్లిదండ్రులు మందలించారని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
* రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జోగు రామన్న