మనస్పర్ధలతోనే హత్య: డీఎస్పీ

మనస్పర్ధలతోనే హత్య: డీఎస్పీ

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని పులకుర్తి గ్రామంలో జరిగిన హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పులకుర్తిలో హత్యకు గురైన నడిపి రంగడు మేనల్లుడు సురేశు బోయ మునిస్వామికి చాలా రోజులుగా గొడవలు ఉన్నాయి. ఓ అమ్మాయి విషయంలో మనస్పర్ధలు ఉన్నాయని డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.