మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

ADB: నేరడిగొండ మండలంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా PACS చైర్మన్ మందుల రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.