విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ
➢ గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు: జేసీ విద్యాధరి
➢ విశాఖలోని బిర్యానీ పాయింట్లపై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
➢ విశాఖలో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి