ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: గార్లదిన్నె మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీవో కేశవ నాయుడు, మండల అధికారులతో ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నుంచి నేరుగా వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.