నిన్నే వివాహం చేసుకుంటానని చెప్పి.!

నిన్నే వివాహం చేసుకుంటానని చెప్పి.!

NLR: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ టీచర్ వద్ద మహిళ భారీగా సొమ్ము దోచేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. నంద్యాల‌కు చెందిన కౌల‌స్య త‌న‌ను వివాహం చేసుకుంటాన‌ని రూ.4.50 ల‌క్ష‌లు తీసుకొని మోసం చేసింద‌ని వేదాయ‌పాళెంకు చెందిన ఓ టీచర్ వాపోయాడు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం నెల్లూరులో జ‌రిగిన‌ SP గ్రీవెన్స్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.