'సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా'

'సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా'

HYD: CM రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి KTR చేసినవ్యాఖ్యలను ఖండిస్తున్నామని TPCC జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచదేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలనే దృఢసంకల్పంతో CM స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని, ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు HYD వైపు చూస్తున్నాయన్నారు. CMపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.