VIDEO: ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు
CTR: ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు కల్పిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. RTCకు కార్మికులు- ప్రయాణికులు రెండు కళ్ళు లాంటివారు అని పేర్కొన్నారు. సోమవారం చిత్తూరులో APSRTC ఉద్యోగుల వైద్యశాల 54.51 లక్షలతో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.