నూతన నిర్మాణం పూర్తయింది.. ఇకనైనా..!
MDCL: ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో గార్బేజి రోడ్ల పై కుప్పలు తెప్పలుగా పడి ఉండటం గత 12 సంవత్సరాలుగా సాగుతోంది. ఇటీవలే స్మశాన వాటిక పక్కన నూతనంగా రోడ్డు నిర్మించారు. సెవెన్ హిల్స్ ఆర్చ్ సైతం నిర్మించారు. దీంతో కాలనీకి ఒక నూతన కల ఏర్పడింది. ఇకనైనా రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని కాలనీ ప్రెసిడెంట్ శ్రీధర్ కోరారు.