'స్మార్ట్ పోలీసింగ్‌ను వేగవంతం చేయాలి'
BPT: కేసుల దర్యాప్తులో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, వేగవంతమైన సేవలను ప్రజలకు అందించడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఐటీ కోర్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.