బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: డిండి మండలం సింగరాజుపల్లి తండాకు చెందిన వడ్త్య కేస్లీ ఇటీవల మరణించిన విషయం ఎమ్మెల్యే బాలునాయక్ తెలుసుకుని శుక్రవారం సింగరాజుపల్లి తండాలో వారి స్వగృహంలో వడ్త్య కేస్లీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, భరోసా కల్పించారు. వారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు ఉన్నారు.