పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన RRR

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన RRR

W.G: ఆకివీడు మండలంలోని కుప్పనపూడి,అజ్జమూరు,ఐభీమవరం,గుమ్ములూరు, గ్రామాలలో పలుఅభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ మేరకు కుప్పనపూడిలో మైక్రో ఫిల్టర్, అజ్జమూరులో సచివాలయ నూతన భవనం, మైక్రో ఫిల్టర్ గుమ్ములూరులో మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవం చేశారు.