VIDEO: ట్రంప్ ఏం చేశారని ఆయన పేరు పెడుతున్నారు: హరీష్ రావు

VIDEO: ట్రంప్ ఏం చేశారని ఆయన పేరు పెడుతున్నారు: హరీష్ రావు

HYD: ట్రంప్ ఏం చేశారని రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన  మాట్లాడుతూ.. మన తెలుగు పిల్లలకు బేడీలేసి జైళ్లలో పెట్టినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా, ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ట్రంప్ పేరు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమే అన్నారు.