సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు
BPT: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం బాపట్లలో ఐక్యాతా ర్యాలీ ఘనంగా జరిగింది. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు కిరణ్మయి, జిల్లా విద్యా అధికారి పురుషోత్తం పాల్గొన్నారు.