VIDEO: టీ20 ఫైనల్.. గెలుపు కోసం ఆలయాల్లో ప్రార్థనలు
JN: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ గెలవాలని పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో క్రికెట్ అభిమానులు ఇవాళ పూజలు నిర్వహిచారు. అనంతరం శ్రీ రాజ్యశ్యామల పీఠం జ్యోతిష్యులు దేవగిరి సంతోష్ శర్మ, శ్యామ్ శర్మ ఆధ్వర్యంలో హోమాలు, జపాలు నిర్వహించారు. కోడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలోనూ యజ్ఞాలు జరిపారు.