ఉద్యోగుల ఐక్యతతో సమస్యల పరిష్కారం

ఉద్యోగుల ఐక్యతతో సమస్యల పరిష్కారం

NZB: ఉద్యోగులు ఐకమత్యంగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో నిన్న సాయంత్రం మెగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటున్నామన్నారు.