రైతుల ఖాతాల్లో రూ.35 లక్షలు జమ

రైతుల ఖాతాల్లో రూ.35 లక్షలు జమ

MNCL: జిల్లాలో ఇప్పటి వరకు 1,493 మంది రైతుల వద్ద నుంచి 12, 074 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాల్లో రూ.35 లక్షలు జమ చేసినట్లు అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు.