సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: 'అగ్నికి వాయువు తోడైనట్లు'
అర్థం: అగ్నిని ఎవరైనా చల్లార్చడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అగ్నికి వాయువు తోడైతే చల్లార్చడం చాలా కష్టం. అలాగే, మన కోపాన్ని కూడా అగ్నితో పోలుస్తారు. ఎవరైనా ఎవరి మీదైనా అగ్నిలాంటి కోపంతో ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్లు ఆ కోపాన్ని పెంచడానికి చూసినప్పుడు కోపం మరింత ఎక్కువైతుంది. అలాంటి సమయంలో ఈ సామెతను వాడుతారు.