రేపు లింగంపేట్‌కు ఎమ్మెల్యే రాక
KMR: లింగంపేట్ మండలం కేంద్రానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రేపు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. మోతె గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లింగంపేట్ మండల కేంద్రంతో పాటు పోల్కంపేట్ పర్యటించి పలువురి కుటుంబాలకు పరామర్శిస్తారని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలు తరలిరావాలని కోరారు.