VIDEO: డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే మహా పాదయాత్ర

VIDEO: డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే మహా పాదయాత్ర

KNR: హుజురాబాద్ డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహా పాదయాత్ర ఇవాళ నిర్వహించారు. ప్రస్తుతం ఈ యాత్ర సిరిసపల్లి గ్రామానికి చేరుకుంది. పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కోసం డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని పాదయాత్ర నిర్వహించమన్నారు.